- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కోసం సమంత ప్రతిరోజూ ఈ పని చేయాల్సిందేనట.. లేకపోతే..?
దిశ, సినిమా: మొన్నటివరకు మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సమంత ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకుని.. మళ్లీ సినిమాల బాట పట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వెకేషన్స్ బాగా ఎంజాయ్ చేస్తోంది. ఎప్పటికప్పుడు వెకేషన్ సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. అయితే సామ్ సినీ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లైన బరువు పెరగడం, తగ్గడం లాంటివి ఏం కనిపించలేదు. మరీ సమంత ఫిట్నెస్ ను ఎలా మెయింటైన్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
సామ్ బరవును కంట్రోల్ ఉంచుకోవడం కోసం ప్రతి రోజూ ఏరియల్ యోగా చేస్తుందట. ఈ యోగా బాడీని ఫిట్ గా ఉంచడంలో ఎంతో మేలు చేస్తుందట. శారీరక ఆరోగ్యాన్ని కపాడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందట. అలాగే శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా ఉంచుతుందట. తరచూ ఎలాంటి పరికరాలు ఉపయోగించకుండా వ్యాయామం చేస్తుందట. ఫిట్ గా ఉండటం కోసం రోప్ ట్రైనింగ్ చేస్తుందట.
సమంత ప్రతి రోజూ సైక్లింగ్ తప్పకుండా చేస్తుందట. రోజూ కొద్ది సేపు సైకిల్ తొక్కుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుందట. సైక్లింగ్ అనవసరమైన ఫ్యాట్ ను తగ్గించడంలో మేలు చేస్తుంది కూడా. ఫలితంగా ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. సమంత ఫిట్ గా ఉండే విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాదు ఇందుకు కేలరీలు కరిగించడానికి అప్పుడప్పుడు వెయిట్ లిఫ్టింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తుందట. ఇది జీవక్రియను పెంచి బరువు తగ్గంచడానికి ఎంతో సహాయపడుతుంది.