- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
పవర్‌స్టార్, తారక్, సూపర్‌స్టార్లపై సమంత సంచలన కామెంట్స్..!!
దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ నటించిన ఇప్పటివరకు నటించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లనే చెప్పుకోవచ్చు. తన అందం, నటన, డాన్స్, క్యూట్ నెస్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఇక ‘ఏం మాయ చేశావే’ సినిమా షూటింగ్ సమయంలో హీరో అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో పడింది.
దాదాపు ఐదారేళ్లు ప్రేమలో ఉండి.. వీరిద్దరు ఇరు కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఏమైందో తెలియదు.. కానీ వీరి పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. వివాహం అయిన నాలుగేళ్లకే డివోర్స్ తీసుకుంటున్నామని ప్రకటించి అభిమానులకు భారీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ లో వారు బిజీ అయిపోయారు.
ఇదంతా పక్కన పెడితే.. తాజాగా సమంత గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై.. మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ లతో కలిసి నటించారు గా.. ఈ ముగ్గురి హీరోలకు ఒక ట్యాగ్ ఇవ్వాలని అడుగుతారు. దీంతో సమంత.. ‘‘జూనియర్ ఎన్టీఆర్ గ్రేట్ డాన్సర్, సూపర్ స్టార్ మహేష్ బాబు మోస్ట్ డిజైరబుల్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్- కొంచెం భిన్నంగా మై గురు’’ అని చెబుతుంది. ప్రస్తుతం క్యూటీ సమంత కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.