- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగచైతన్యకు సారీ చెప్పిన సమంత.. మళ్లీ కలవబోతున్నారా?
దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రొఫెషనల్ లైఫ్ లో సూపర్ స్టార్ అయినప్పటికీ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో స్ట్రగుల్స్ ను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక నాగచైతన్యతో డివోర్స్ అనంతరం సోషల్ మీడియాలో సామ్ ఎదుర్కోన్న నెగిటివ్ ట్రోల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ చైతూతో విడిపోవడంతో ఈమెపై నెగిటివ్ ఇంప్రెషన్ పడింది.
పైగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఊ అంటావా మావా ఐటెమ్ సాంగ్ కు స్టెప్పులేసి మరింత బ్యాడ్ అయింది. చైతన్య.. సామ్ కు విడాకులివ్వడానికి ఇదోకారణమని నెట్టింట జనాలు చర్చించుకున్నారు. ఇకపోతే కెరీర్ ప్రారంభమై 14 ఏళ్లు గడిచిన సందర్భంగా సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
‘‘ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ కారణంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. రాజీ పాత్ర నా హోమ్ ను పాడు చేసింది. ఈ వెబ్ సిరీస్ లో నా రోల్ వల్ల ఎవరైనా బాధపడితే క్షమించండి’’ అంటూ సామ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఇన్ని రోజుల తర్వాత సమంత క్షమించండి అని అడగడమేంటి? అంటూ ఆశ్యర్యపోతున్నారు. సమంత జనాలకు ఎందుకు సారీ చెబుతుంది.
కచ్చితంగా నాగచైతన్య కే చెప్పింది. ఎందుకంటే ఈ సీరిస్ లో సామ్ పాత్రకు వంద శాతం న్యాయం చేసినప్పటికీ.. రాజీ క్యారెక్టర్ వల్ల ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. ఈ కారణంగానే సామ్-చైతూ మధ్య మనస్పర్థలు వచ్చి డివోర్స్ తీసుకున్నారని అప్పట్లో సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. కాగా సామ్ క్షమాపణ చెప్పింది చైతన్యకే.. చై తో కలవాలని ఉందేమో? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.