- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సల్మాన్ ఖాన్ దేశద్రోహా? భక్తుడా?.. ఆకట్టుకుంటున్న ‘టైగర్ 3’ టీజర్
దిశ, సినిమా: జయపజయాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే బాలీవుడ్ హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. ఇటీవల ‘Kisi Ka Bhai Kisi Ki Jaan’ మూవీతో ప్రేక్షకులను అలరించిన సల్లూ భాయ్ ఇప్పుడు ‘టైగర్ 3’ తో సిద్ధంగా ఉన్నాడు. 2012లో వచ్చిన ‘Ek Tha Tiger’ మూవీ ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనకు తెలుసు. ఇందులో సల్మాన్, కత్రిన జోడీగా నటించారు. కాగా ఇప్పుడు సల్మాన్ టైగర్ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో సినిమా ‘టైగర్ 3’. మనీష్ శర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ యాక్షన్ మూవీ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘నా పేరు అవినాష్ సింగ్ రాథోర్. కానీ, అందరికి టైగర్‌గా తెలుసు. 20 ఏళ్లు దేశాన్ని రక్షించడానికి గడిపాను. ఏ ఒక్కరోజు కూడా ఇది కావాలని అడగలేదు. కానీ, ఈరోజు ఒకటి కావాలి. నేను దేశ ద్రోహినా? లేక భక్తుడినా?’ అంటూ సల్మాన్ డైలాగ్‍తో మొదలైన టీజర్ అదిరిపోయింది.