Salman Khan తో ప్రేమలో Pooja Hegde.. త్రివిక్రమ్ రియాక్షన్ ఏంటో తెలుసా?

by Harish |   ( Updated:2022-12-08 15:14:29.0  )
Salman Khan తో ప్రేమలో Pooja Hegde.. త్రివిక్రమ్ రియాక్షన్ ఏంటో తెలుసా?
X

దిశ, సినిమా: బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు బాలీవుడ్ మీడియా కన్ఫర్మ్ చేసింది. ప్రముఖ సౌత్ ఆసియన్ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు ఈ విషయాన్ని నెట్టింట పోస్ట్ చేశాడు. 'న్యూ కపుల్ ఇన్ బీటౌన్. సల్మాన్ ఖాన్ పూజాతో లవ్‌లో పడిపోయాడు. ఆయన ప్రొడక్షన్ హౌజ్‌‌లో రెండు సినిమా ప్రాజెక్ట్‌లకు అగ్రిమెంట్ కూడా జరిగింది. ఈ మధ్య కాలంలో ఇద్దరు కలిసి ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ సన్నిహితులు ఈ విషయాన్ని ధృవీకరించారు' అని ట్వీట్ చేశాడు.

కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. ఈ విషయం తెలిసి త్రివిక్రమ్ నవ్వుకుని ఉంటాడని కామెంట్ చేస్తున్నారు. ఇక ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ఇలాంటి పిచ్చిరాతలు రాయొద్దని సల్మాన్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Mahesh Babu కు అక్కగా నటించనున్న సింగర్ సునీత?

Advertisement

Next Story