- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
by Sridhar Babu |
X
దిశ, కూకట్పల్లి : కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు గురువారం అదుపులో తీసుకుని రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 42,420 రూపాయల నగదు, 7 సెల్ ఫోన్లు, 9 సెట్ల కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులో తీసుకున్న వారిలో డి. రాము(40), ఆర్. వంశి(30), సీహెచ్. రాజేశ్(40), జి. మనోహర్(35), డి. వెంకట శివరామరాజు (44), ఏ. శ్రీహరి రాజు( 66), జి. సీతారామరాజులను పోలీసులు అదుపులో తీసుకుని రిమాండ్కు తరలించినట్టు సీఐ వెంకటేశ్వర్ రావు తెలిపారు.
Advertisement
Next Story