- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉరి వేసుకుని భార్యాభర్తలు మృతి
by Naveena |
X
దిశ, వరంగల్ టౌన్ : ఉరి వేసుకొని భార్య,భర్తలు ఇద్దరు మృతి చెందిన సంఘటన లక్ష్మీపురంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఇంతేజార్గంజ్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. వరంగల్ గిర్మాజీపేట్, లక్ష్మీపురం కు చెందిన ఓని రమేష్ (35), భార్య తిరుపతమ్మ (30)లు ఉరివేసుకొని మృతి చెందారు. తిరుపతమ్మ, రమేష్ ల మధ్య గొడవ జరిగిందని, దీంతో ఇద్దరూ క్షణిక ఆవేశంలో ఉరి వేసుకున్నట్లు తెలిపారు. వారికి ఇద్దరు కుమారులు గౌతమ్, గణేష్ ఉన్నారు. మృతుడి అన్న ఓని ఎల్లా స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఇంతేజార్గంజ్ సీఐ తెలిపారు.
Advertisement
Next Story