- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పనన్ కల్యాణ్ ‘జనసేన’కు యంగ్ డైరెక్టర్ భారీ విరాళం
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. నేడు పవన్ పుట్టిన రోజు సందర్భంగా జనసేన పార్టీకి రూ. 2 లక్షల రూపాయల విరాళం అందించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ సాయి రాజేష్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసిన వివరాలతో పాటు ‘‘స్పందించే మనసుకి, ఎదిరించే ధైర్యానికి, పోరాడే తత్వానికి ఎప్పటికీ అభిమానిని. మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఆనవాయితీగా రెండు లక్షల రూపాయలు జనసేన పార్టీకి ఆయన పుట్టినరోజు సందర్భంగా సపోర్ట్‌గా అందిస్తున్నాను’’ అంటూ రాసుకొచ్చాడు. ఇదిలా ఉంటే బేబీ మూవీ సక్సెస్ తర్వాత సాయి రాజేష్ తదుపరి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. యన నెక్ట్స్ ప్రాజెక్టు కూడా బేబీ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్‌తో ఉండబోతోందని తెలుస్తోంది. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.