రూమర్స్‌‌కు చెక్.. మూవీ స్టార్ట్ చేసిన సాయి పల్లవి

by sudharani |   ( Updated:2023-05-08 04:46:31.0  )
రూమర్స్‌‌కు చెక్.. మూవీ స్టార్ట్ చేసిన సాయి పల్లవి
X

దిశ, సినిమా: తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిన సాయి పల్లవి.. విరాట పర్వం, గార్గి లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మళ్లీ సినిమా అనౌన్స్ చేయలేదు. దీంతో ఆమె యాక్టింగ్‌కు గుడ్ బై చెప్పిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కాగా ఇలాంటి పుకార్లకు చెక్ పెడుతూ.. కమల్ హాసన్ నిర్మాణంలో శివ కార్తికేయన్‌‌తో సినిమా ప్రకటించింది ఈ నేచురల్ బ్యూటీ. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలు గ్రాండ్‌గా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో షేర్ చేయగా.. అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Also Read: సాయిపల్లవి రిజెక్ట్ చేసిన ‘ఆ సీన్‌’లో నిహారిక.. ‘పుష్ప 2’ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్

Advertisement

Next Story