అక్కడ.. అలా కనిపించిన Sai Pallavi

by sudharani |   ( Updated:2023-07-06 15:59:11.0  )
అక్కడ.. అలా కనిపించిన Sai Pallavi
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి అప్ కమింగ్ మూవీస్ కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచుస్తున్నారు. ఎందుకంటే సాయి పల్లవి మూవీస్‌కి చాలా గ్యాప్ వచ్చింది. దీంతో నటి సినిమాలకు గుడ్ బై చెప్పి, పెళ్లి చేసుకోబోతుందని రకరకాల వార్తలు వినిపించాయి. ఇక తాజాగా సాయి పల్లవి కాశ్మీర్‌లో ప్రత్యక్షమైంది. నేచురల్ స్టార్ హీరో శివ కార్తికేయన్‌ నటిస్తున్న మూవీలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ చిత్రం షూటింగ్‌లో భాగంగానే అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. పెరియసామి ద‌ర్శక‌త్వంలో తెరక్కెకుతున్న ఈ సినిమా SK21 వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటుండగా.. ఈ చిత్రీకరణకు సంబంధించిన సాయి పల్లవి పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read More: బలవంతంగా కూర్చోబెట్టి చూడమన్నా నా పిల్లలు నా సినిమాలు చూడరు : కాజోల్

Next Story

Most Viewed