రిషబ్ శెట్టి నటనకు భయపడిన ఆస్పత్రిలో చేరాను: సోను గౌడ

by sudharani |   ( Updated:2023-02-05 13:28:11.0  )
రిషబ్ శెట్టి నటనకు భయపడిన ఆస్పత్రిలో చేరాను: సోను గౌడ
X

దిశ, సినిమా: గతేడాది విడుదలైన 'కాంతార' అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కేవలం రూ.16 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ఏకంగా రూ.400 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ మూవీ చూసిన తర్వాత అనారోగ్యానికి గురయ్యానని బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ సోను గౌడ చెప్పింది.

'నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అంతా 'కాంతార' సినిమా చూడమన్నారు. నేను మూవీ చూసిన తర్వాత క్లైమాక్స్‌లో రిషబ్ శెట్టి నటనకు భయపడ్డాను. భయంతో జ్వరం వచ్చి వారం రోజుల పాటు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాను' అంటూ చెప్పుకొచ్చింది.

అమ్మాయిపై దాడి రాక్షసత్వమే: బాధకలిగిస్తోందన్న Kajal Aggarwal

Advertisement

Next Story

Most Viewed