- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
ఇకపై అలాంటి సినిమాలు తీయను.. కీలక ప్రకటన చేసిన ఆర్జీవీ!!
దిశ, వెబ్‌డెస్క్: తరచూ ప్రముఖ రాజకీయ నాయకులపై, సినీ సెలబ్రిటీలపై కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హైలెట్‌గా నిలుస్తాడు ప్రముఖ డైరెక్టర్ ఆర్జీవీ. వివాదస్పదంగా మాట్లాడటంతో ఆయననకు ఆయనే సాటి అని చెప్పుకోవచ్చు. నోటికి ఏది వస్తే అది మాట్లాడతారని జనాల అభిప్రాయం. అమ్మాయిల రాసలీలలు విషయానికొస్తే.. మన ఇండియాలో స్వాతంత్య్రాన్ని పూర్తిగా వినియోగించుకునే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది ఆర్జీవీ మాత్రమేనని చెప్పుకోవచ్చు.
ఈ డైరెక్టర్‌కు శృంగారం అండ్ మద్యం సేవించడం అంటే ఇష్టమని ఓపెన్ గా చెప్తుంటాడు. అయితే తాజాగా ఈయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి రాజకీయ నేపథ్య సినిమాలు తీయనని ప్రకటించారు కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తానని వెల్లడించారు. ఇందుకోసం ‘యువర్ ఫిల్మ్’ అనే కాన్సెప్ట్‌ను ఆర్జీవీ స్టార్ట్ చేశాడు. మూవీకి సంబంధించిన అన్ని విభాగాల్లోనూ ది బెస్ట్ టాలెంట్‌ను గుర్తించి.. వాళ్లతో మూవీని తీస్తామని, క్రడ్ ఫండెడ్ ఆలోచన కూడా ఉందని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు.