- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఊరు ఉండదు.. నీ ఉనికి ఉండదు’.. గూస్ బమ్స్ తెప్పిస్తున్న రవితేజ ‘ఈగల్’ టీజర్
X
దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ రవితేజ, యంగ్ హీరోయిన్ అనుపమ కాంబినేషన్‌లో వస్తున్న తాజా సినిమా ‘ఈగల్’. యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ మూవీ భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రాబోతుంది. గతంలో ఈ చిత్రం అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన ఒక వీడియో సినిమాపై అంచనాలు పెంచగా.. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘కొండలో లావాన్ని కిందికి పిలవకు.. ఊరు ఉండదు. నీ ఉనికి ఉండదు’ అనే డైలాగ్‌తో స్టార్ట్ అయిన టీజర్ చూస్తే.. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా అర్థం అవుతుంది. 1:34 నిమిషాల టీజర్‌లో రవితేజ యాక్షన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తున్నాయి. కాగా.. ఈ సినిమా సంక్రాంతి బరిలో జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Advertisement
- Tags
- Ravi Teja
Next Story