- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అద్దాల చీరకట్టి అద్దాల మేడలోనే హొయలు పోయిన రష్మిక.. ఆ అందానికి కుర్రాళ్లు ఫిదా!
X
దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన ఫ్యాషన్ అండ్ స్టైలీష్ లుక్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన ఆమె అక్కడ అద్దాల మేడలో కెమెరాల ముందు పోజులిచ్చిన పిక్స్ అభిమానులతో షేర్ చేసుకుంటూ మురిసిపోయింది. అంతేకాదు అద్దాల చీర కట్టుకుని అద్దాల మేడలో హొయలు పోతూ సరికొత్త అందంతో కట్టిపడేసింది. అలాగే విభిన్న యాంగిల్స్‌కు సంబంధించిన ఫొటో షూట్‌ను నెట్టింట పోస్ట్ చేస్తూ ‘మీరంతా కలిసి నాకు చీరలపై ఇష్టాన్ని పెంచేశారు’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతుండగా ఆమె అందాలను తెగ పొగిడేస్తున్నారు ఫ్యాన్స్.
Advertisement
Next Story