- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ విషయంలో సౌత్ కన్నా బాలీవుడ్ బెటర్ అంటూ.. మళ్లీ చిక్కులో Rashmika
దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో రష్మిక మండన్న వరుస వివాదాలను ఎదుర్కొంటున్నది. అనుకోకుండా నోరు జారిన మాటల కారణంగా వివాదాలు ఆమెను చుట్టుముడుతున్నాయి. నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక మొన్నటి వరకు 'కాంతార' సినిమా విషయంలో ఆమె చేసిన కామెంట్స్ ఎంతటి వివాదాన్ని సృష్టించాయో తెలిసిందే. రీసెంట్గా ఈ అమ్మడు మరోసారి సౌత్ సినీ ఇండస్ట్రీ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 'పుష్ప' మూవీలో నటించిన అనంతరం ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె నటించిన 'మిషన్ మజ్ను' మూవీ ప్రమోషన్లో భాగంగా సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో రష్మిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. 'రొమాంటిక్ సాంగ్స్‌ను తెరకెక్కించడంలో బాలీవుడ్ ది బెస్ట్, సౌత్‌లో ఎక్కువగా మాస్ మసాలా కమర్షియల్ హంగులు ఉంటాయి' అంటూ బాలీవుడ్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడింది. దీంతో నెటిజన్లు 'బాలీవుడ్ వాళ్లంతా ఇప్పుడు సౌత్ సినిమాల జపం చేస్తుంటే.. నీకు మాత్రం బాలీవుడ్ బెస్టా.. అసలు నీకు ఇంత గుర్తింపు దక్కిందే సౌత్ వల్ల.. ఆ సంగతి మర్చిపోకు' అంటూ ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.
After #RashmikaMandanna Got Chance To Act In Bollywood, Now She Is Blaming And Downgrading Our South Industry! She Did The Same Thing To #Kannada Industry When She Got Offer In #TFI. What An Woman🙏🤮 Moral: Once A Cheater, Always A Cheater!#Yash19 #Kichcha46 #Salaar #RRR2 pic.twitter.com/tCqzARPR7X
— Box Office - South India (@BoSouthIndia) December 28, 2022