- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను ఆ విషయంలో మళ్లీ చీట్ చేశానంటూ యంగ్ హీరోయిన్ పోస్ట్.. ఇది చాలా మోసం అంటున్న నెటిజన్లు
దిశ, సినిమా: ‘కేజీఎఫ్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీనిధి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీతో ఈ భామ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ అనే మూవీతో పాటు నేచురల్ స్టార్ నాని సరసన ‘హిట్ 3’ సినిమాలో నటిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
తాజాగా శ్రీనిధి తన ఇన్‌స్టా వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో ఓ క్యూట్ కుక్క పిల్ల ఉన్న వీడియోను షేర్ చేస్తూ.. ‘నేను ఈ రోజు నా భోజనం విషయంలో మళ్లీ చీట్ చేశాను గుడ్ నైట్’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక దీనిని చూసిన నెటిజన్లు ‘ఇది చాలా మోసం మేడం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఓ సారి ఈ పోస్ట్‌ను చూసేయండి.