- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడు సెకన్లలోనే ఆ సినిమా చేస్తానని ఒప్పుకున్నా: Ranveer Singh
దిశ, సినిమా : బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టితో తనకున్న సన్నిహిత్యం గురించి నటుడు రణ్‌వీర్ సింగ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. వీరిద్దరి కలయికలో వచ్చిన మూడో సినిమా 'సర్కస్' డిసెంబర్ 23న విడుదలవగా అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా ఓ సమావేశంలో దీని గురించి మాట్లాడిన రణ్‌వీర్..రోహిత్‌తో ఇంతకుముందు చేసిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినట్లు గుర్తుచేశాడు. అలాగే ఈ 'సర్కస్' సినిమాకు ముందు దర్శకుడితో పెద్దగా డిస్కస్ చేయలేదని, ఆయన మీద నమ్మకంతో కేవలం మూడు సెకన్లలో ఒకే చెప్పేశానని తెలిపాడు. 'కరోనా కారణంగా లాక్ డౌన్ విధించారు. దీంతో ఇంట్లోనే ఉంటున్నా. ఓరోజు మధ్యాహ్నం ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతుండగా రోహిత్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. 'అచ్ఛా సన్ ఏక్ పిక్చర్.. కరేగా క్యా' అని అడిగాడు. వెంటనే స్పందిస్తూ 'హా.. బాస్ కరేంగే' అని 3 సెకన్లలోనే చెప్పేశా' అంటూ వివరించాడు.
ఇవి కూడా చదవండి : చిరంజీవి కూతురు శ్రీజ-కళ్యాణ్ దేవ్.. తమ బిడ్డ కోసం మళ్లీ కలుస్తారా?