- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Rana Daggubati కొత్త సినిమా లుక్ అదుర్స్..
X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఇటీవల 'విరాట పర్వం' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చాడు. తాజాగా, 'ట్రైన్ టికెట్ టైగర్' అనే సినిమాలో నటిస్తున్నట్లు ఏకంగా పోస్టర్‌ను ట్విట్టర్ వేదికగా విడుదల చేశాడు. అందులో రానా టుంగీ, మాస్ డ్రెస్, రైల్వే టీసీ క్యాప్‌తో దర్శనమిచ్చాడు. కానీ, అయితే ఇది సినిమానా, వెబ్ సిరీసా, అనే విషయాలు మాత్రం చెప్పలేదు. 'రేపు మీ స్క్రీన్‌లపై ప్రీమియర్ అవుతుంది అనే క్యాప్షన్ ఇచ్చి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీనీ కలిగించాడు. ప్రస్తుతం రానా, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయింది. ఇది త్వరలనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
Premiering on your screens tomorrow! #TrainTicketTiger pic.twitter.com/CWhqUBGplp
— Rana Daggubati (@RanaDaggubati) January 4, 2023Also Read....
Advertisement
Next Story