- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Naresh-Pavitra పెళ్లిపై రమ్య రఘుపతి షాకింగ్ కామెంట్స్!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, అతని మూడో భార్య రమ్య రఘుపతి మధ్య ఇటీవల వరుస విభేదాలు తలెత్తుతున్నాయి. వీరికి ఒక కూమారుడు జన్మించాక ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత నరేష్, పవిత్రతో ఉంటున్నాడు. దీంతో పవిత్రతో ఎందుకు తిరుతున్నావ్ అని కొన్ని రోజుల క్రితం నరేశ్‌ను రమ్య బహిరంగంగా ప్రశ్నించి రచ్చ చేసింది. ఈ నేపథ్యంలో రమ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొని నరేష్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "నరేష్ నాకు డ్రైవర్‌తో లింకు పెట్టాడు. ఎవరెవరితోనో లింకులు కలిపాడు. నా గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న కొద్దీ మా బాబు చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. అంతేకాదు నరేష్ పోర్న్ వీడియోలు చూస్తాడు. ఈ విషయాన్ని నా కొడుకు రణవీర్ వచ్చి చెప్తే నాకు తెలిసింది. తండ్రిగా ఎంత బాధ్యతగా ఉండాలి.. కానీ, అతడు ఎంతో చండాలంగా ప్రవర్తిస్తున్నాడు" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రమ్య రఘుపతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయంపై నరేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read...