- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ram Gopal Varma: యాంకర్ ప్రశ్నకు దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ .. అర్ధమవ్వాలంటే మినిమమ్ డిగ్రీ ఉండాలి!
దిశ, వెబ్ డెస్క్ : రామ్ నగర్ బన్నీ మూవీతో బుల్లితెర ప్రభాకర్ కొడుకు ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ నెల 4వ తేదీన థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే మంగళ వారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో యాంకర్ ప్రశ్నకు దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చిన ఆర్జీవీ.
రామ్ గోపాల్ వర్మ గారు .. ఒక చిన్న ప్రశ్న అడుగుతా సమాధానం చెప్పండంటూ యాంకర్ ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. లైఫ్ లో ప్రేమ ఒక్కసారే కలుగుతుందా .. ఒకరి మీద పుడుతుందా .. ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెబితే బావుంటుందండి అని అడిగింది. " హ సరే నేను సమాధానం చెబుతాను" అని ఆర్జీవీ అన్నాడు. అంటే మీకు నిజమైన ప్రేమ మీకు ఎప్పుడైనా కలిగిందా .. అది కూడా ఒకరి మీదే ప్రేమ పుట్టిందా అంటూ యాంకర్ అడిగింది.
"నాకు చాలా సార్లు ఒక్కొక్కరి మీద ప్రేమ కలిగిందని" ఆర్జీవీ చెప్పగా యాంకర్ కి ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయింది. ఏమి చెప్పాలో తెలియక యాంకర్ ఓకే అనాల్సి వచ్చింది. ఇప్పుడు, ఇక్కడ ఇంత మంది హీరోయిన్స్ ని చూస్తున్నారు కదా.. ఎవరితోనైన ప్రేమలో పడ్డారా అని అడిగింది. " ప్రేమ ఒక్కసారే కలిగిందా అనేది ప్రశ్న .. నేను చాలా సార్లు ఒక్కొక్కొరితోనే కలిగిందని చెబుతా "అని అన్నాడు. ఈ ఆన్సర్ అర్ధం చేసుకోవాలంటే మినిమమ్ డిగ్రీ ఉండాలని యాంకర్ అన్నది. అప్పుడు ఆర్జీవీ " డిగ్రీ కాదు.. బుర్రలో మెదడు ఉండాలి " అంటూ ఫన్నీ కౌంటర్ ఇచ్చాడు.
Read More : ఇంతవరకు ఏ అమ్మాయి సెక్స్ ఇక చాలు ఆపు అని నాతో అనలేదు.. స్టార్ డైరెక్టర్ బోల్డ్ కామెంట్స్