Ram Charan's daughter.. చరణ్ని ఆ రేంజుకు తీసుకెళ్లనుందట?

by Prasanna |   ( Updated:2023-06-23 05:18:22.0  )
Ram Charans daughter.. చరణ్ని ఆ రేంజుకు తీసుకెళ్లనుందట?
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ హీరో రామ్ చరణ్, ఉపాసన జంట పేరెంట్స్ అయిన సంగతి మనందరికి తెలిసిందే. తాజాగా ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత మెగా ఇంటికి వారసురాలు రాకతో మెగా కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. కూతురి జాతకం వల్ల రామ్ చరణ్ స్థాయి ఎవరు ఊహించని విధంగా పెరగనుందట. ఉపాసన కీర్తి ప్రతిష్టలు కూడా మరింత పెరుగుతాయని తెలుస్తోంది. దీంతో చెర్రీ రేంజ్ ప్రపంచ స్థాయికి పెరగడం గ్యారెంటీ అని పలు రకాలు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.

Also Read:

Ram Charan: కూతురు పుట్టిన ఆనందంలో గొప్ప మనసు చాటుకున్న గ్లోబల్ స్టార్!

Advertisement

Next Story