- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ హీరోయిన్స్‌ను ఫాలో అవుతున్న రామ్ చరణ్ బ్యూటీ.. గడ్డగట్టే ఐస్ వాటర్లోనే అన్ని గంటల పాటు అలా! (వీడియో)
దిశ, సినిమా: ‘చిరుత’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నేహా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తర్వాత వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ మూవీలో నటించి బాలీవుడ్ చెక్కేసిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో నిత్యం యాక్టీ్వ్గా ఉంటుంది. తను చేసే పనులన్నింటినీ నెట్టింట షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది. తాను చేసే వ్యాయామం, ఆహారపు అలవాట్ల గురించి ఫోటోలు ఇతరత్రా సమాచారాన్ని పంచుకుంటుంది.
ఇదిలా ఉండగా తాజాగా భయంకరమైన వేసవిలో జిల్లుమంటున్న ఐస్ బాత్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఈ క్రమంలో మంచుతో నిండిన టబ్‌లో కనీసం 4 నిమిషాల పాటు కూర్చుంది నేహ శర్మ. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
కాగా క్రీడాకారులు, సెలబ్రిటీలు ఇటీవలి కాలంలో ఐస్ బాత్ బాగా చేస్తున్నారు. ఐస్ బాత్‌ను ఈతగాళ్లు, కఠినమైన క్రీడల్లో పాల్గొనేవారు, ఫుట్‌బాల్ ఆటగాళ్ళు, భారీ వ్యాయామశాలకు వెళ్లేవారు ఉపయోగిస్తారు. చాలా చల్లటి నీటిలో కూర్చోవడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.