- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసులు పెట్టేవారికి రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగాల్లో కీలక బాధ్యతలు వ్యవహరిస్తూ.. లంచగొండిగా, అవినీతి పరులు గా మారుతున్నారు. అలాంటి వారిపై కేసులు పెట్టే వారిపై అధికార బలంలో దాడులు చేస్తున్న ఘటనలో నిత్యం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో అవినీతిపరులపై కేసులు పెట్టే వారికి రక్షణ కల్పించే దిశగా చర్యలు తీసుకుంది. లంచగొండి అధికారులపై కేసులు పెట్టే వారికి రక్షణ కోసం.. ఏడీజీపీ స్థాయి అధికారికి ఏపీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. దీనికి నోడల్ అధికారిగా ఇంటెలిజెన్స్ ఏడీజీపీ మహేష్ చంద్ర లడ్డా నియామకం చేసింది. ఇకపై రాష్ట్రంలో అవినీతి పరులు పై కేసు పెట్టె వారికి రక్షణగా ప్రభుత్వ అధికారులు నిలవనున్నారు.
Advertisement
Next Story