- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్‌ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శర్వానంద్ పెళ్లికి రామ్ చరణ్ ఖరీదైన గిఫ్ట్!
X
దిశ, సినిమా: ఇప్పుడున్న టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలామంది మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. అందులో శర్వానంద్, రామ్ చరణ్ కూడా ఒకరు. స్కూల్ దశ నుంచే వీరిద్దరూ మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. అయితే ఇందులో యంగ్ హీరో శర్వానంద్ మరికొద్దీ రోజుల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. పద్మ అనే ఒక ఎన్‌ఆర్ఐ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈనెల 26వ తేదీన హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఘనంగా నిశ్చితార్థం జరగబోతున్నట్లు ఇన్విటేషన్ కార్డు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. అయితే శర్వానంద్ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్న నేపథ్యంలో తన చిన్ననాటి స్నేహితుడు రామ్ చరణ్ ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడట. మూడు కోట్ల విలువైన కారును పెళ్లికి బహుమతిగా ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Advertisement
Next Story