- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rakhi Sawanth: రెండో భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి.. సపోర్ట్‌గా మొదటి భర్త
by Prasanna |
X
దిశ, సినిమా : కాంట్రవర్షియల్ రాఖీ సావంత్ తాజాగా రెండో భర్త ఆదిల్ ఖాన్‌పై గృహ హింస కేసు పెట్టిన విషయం తెలిసిందే. కాగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. తనను నమ్మించి మోసం చేశాడని.. నగలు, డబ్బు తీసుకుని వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది రాఖీ. ఈ క్రమంలో తల్లిని కోల్పోయి ఒంటరిగా పోరాడుతున్న ఆమెకు సపోర్ట్ చేసేందుకు ముందుకు వచ్చాడు మొదటి భర్త. ఎప్పుడూ తన వైపు నిలబడేందుకు సిద్ధంగా ఉంటానని ఇన్‌స్టా లైవ్‌లో చెప్పుకొచ్చాడు. ఇక మరోవైపు రాఖీ కళ్లు తిరిగిపడిపోయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Advertisement
Next Story