క‌మ‌ల్‌హాస‌న్ ‘విక్రమ్‌’ క‌లెక్షన్స్‌ దాటేసిన ర‌జ‌నీకాంత్ ‘జైల‌ర్‌’

by Anjali |   ( Updated:2023-08-16 11:40:52.0  )
క‌మ‌ల్‌హాస‌న్ ‘విక్రమ్‌’ క‌లెక్షన్స్‌ దాటేసిన ర‌జ‌నీకాంత్ ‘జైల‌ర్‌’
X

దిశ, సినిమా: ర‌జ‌నీకాంత్ తాజా చిత్రం ‘జైల‌ర్’ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల‌ను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. ఆరు రోజుల్లోనే ఈ మూవీ రూ.400 కోట్ల క్లబ్‌లో చేరింది. మంగ‌ళ‌వారం నాటికి ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.416 కోట్ల క‌లెక్షన్స్ రాబ‌ట్టింది. తాజా అప్‌డేట్ ప్రకారం క‌మ‌ల్‌హాస‌న్ బ్లాక్‌బ‌స్టర్ మూవీ ‘విక్రమ్’ ఆల్‌టైమ్ క‌లెక్షన్స్‌ను ‘జైల‌ర్’ బ్రేక్ చేసింది. అది కూడా కేవ‌లం ఆరు రోజుల్లోనే. ‘విక్రమ్’ మూవీ టోట‌ల్ థియేట్రిక‌ల్ ర‌న్‌లో రూ.410 కోట్ల క‌లెక్షన్స్ రాబ‌ట్టగా మంగ‌ళ‌వారం క‌మ‌ల్‌హాస‌న్ రికార్డ్‌ను ర‌జ‌నీకాంత్ బ్రేక్ చేశాడు.

Read More: ఫ్యామిలీ షోకు హోస్ట్‌గా మాస్ కా దాస్.. ప్రోమో వైరల్

Advertisement

Next Story

Most Viewed