Pushpa-2: పుష్ప-2 సినిమాలో రష్మిక చనిపోతుందా?

by Prasanna |   ( Updated:2023-05-20 08:15:58.0  )
Pushpa-2: పుష్ప-2 సినిమాలో రష్మిక చనిపోతుందా?
X

దిశ, వెబ్ డెస్క్: పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో గా మారారు.. ప్రస్తుతం పుష్ప-2 కోసం అల్లు అర్జున్ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పుష్ప పార్ట్ 1 లో రష్మిక శ్రీవల్లి పాత్రకు ప్రాణం పోసింది. పుష్ప 2 లో చనిపోయినట్టుగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసిన నెటిజెన్స్ రష్మిక పాత్రను చంపేసారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Jr.NTR: నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు


Read more:

శ్రీవల్లి పాత్రపై ఐశ్వర్య రాజేష్ కామెంట్స్‌.. రష్మిక రియాక్షన్ ఇదే పోస్ట్ వైరల్

Advertisement

Next Story