- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Charmee Kaur :చార్మితో రిలేషన్‌షిప్.. క్లారిటీ ఇచ్చిన Puri Jaganath
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సాధారణ హీరోలను స్టార్ హీరోలను చేయగల సత్తా పూరికి ఉందని సాక్షాత్తు తోటి దర్శకులే చెబుతుండటం మనం వింటుంటాం. అయితే, ఇటీవల కాలంలో పూరిపై కొన్ని రూమర్స్ వస్తున్నాయి. హీరోయిన్ చార్మితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని నెట్టింట్లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా.. ఈ పుకార్లపై పూరి జగన్నాథ్ స్పందించారు. చార్మి 50 ఏళ్ల మహిళ అయితే ఆమె గురించి ఎవరూ పట్టించుకునే వారు కాదు.. వయసులో ఉంది కాబట్టే ఏదో సంబంధం పెట్టుకుందని అందరు అనుకుంటున్నారు. కానీ, అదంతా ఫేక్ రూమర్ అని, చార్మి తనకు 13 ఏళ్ల వయసు నుంచి తెలుసని చెప్పుకొచ్చారు. తామిద్దరం మంచి స్నేహితులుగా ఉన్నామని స్పష్టం చేశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా తాము మంచి మిత్రులుగా ఉన్నామని లైగర్ ప్రమోషన్స్‌లో భాగంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఇకనైనా నెటిజన్స్ రూమర్స్ ఆపుతారో లేదో చూడాలి.
ఇవి కూడా చదవండి :
లైగర్' చిత్రానికి ఊహించని భారీ షాక్..
17 ఏళ్ల తర్వాత మళ్లీ రిలీజైన పోకిరి.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కలెక్షన్లు