- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎట్టకేలకు కూతురి ఫేస్ చూపించిన ప్రియాంక.. ఎంత క్యూట్‌గా ఉందో!
X
దిశ, సినిమా : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఎట్టకేలకు తన కూతురి ఫేస్ చూపించింది. కొన్నేళ్ల క్రితం హాలీవుడ్ నటుడు నిక్ జోనస్‌ని వివాహం చేసుకున్న ఆమె ఇటీవలే సరోగసీ ద్వారా ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే ఇద్దరి సంప్రదాయాలు కలిసేలా పాపకి 'మాల్తి మేరీ చోప్రా' అని పేరు పెట్టుకున్న ఈ జంట.. ఇంతకు ముందు చాలాసార్లు తమ కూతురితో దిగిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటికీ ఎప్పుడూ తన ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. కాగా రీసెంట్‌గా జరిగిన 'హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్'కి కూతురితో కలిసి హాజరైన స్టార్ కపుల్.. ఈవెంట్‌లో తమ బిడ్డ మొహాన్ని కెమెరాలకు కనిపించేలా ఓపెన్‌గా చూపించారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతుండగా నెటిజన్లు పాపను క్యూట్ అంటూ పొగిడేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Advertisement
Next Story