- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > Priyanka Arul Mohan: షూటింగ్ గ్యాప్‌లో కూడా ఆ డ్రెస్సులోనే తిరుగుతున్న హీరోయిన్.. నెట్టింట ఫొటోలు వైరల్
Priyanka Arul Mohan: షూటింగ్ గ్యాప్‌లో కూడా ఆ డ్రెస్సులోనే తిరుగుతున్న హీరోయిన్.. నెట్టింట ఫొటోలు వైరల్
by sudharani |
X
దిశ, సినిమా: నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్. మొదటి చిత్రంతోనే తన నటనతో, అందంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. తర్వాత ‘శ్రీకారం, ఈటీ, రావణాసుర’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు మరోసారి నేచురల్ స్టార్ నానికి జంటగా నటిస్తుంది. నాని హీరోగా వివేక్ ఆత్రేయల కాంబోలో వస్తున్న సినిమా ‘సరిపోదా శనివారం’. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రియాంకా అరుళ్ మోహన్ ‘కానిస్టేబుల్ చారులత’ అనే పాత్రలో అలరించనుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ షూటింగ్ గ్యాప్‌లో కూడా కానిస్టేబుల్ గెటప్‌లోనే ఉంటుందట. ఇందుకు సంబంధించిన ఫొటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో కాఫీ తాగుతూ స్టైలిష్‌గా కూర్చున్న కానిస్టేబుల్ చారులత (ప్రియాంకా అరుళ మోహన్) ఫొటోస్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
Advertisement
Next Story