- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జ్యోతికకు పోరుగా దిగిన ప్రియమణి.. నెట్టింట దుమారం రేపుతోన్న ఇద్దరి మధ్య కోల్డ్ వార్?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్లు ప్రియమణి-జ్యోతిక గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఒకప్పుడు వీరు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపరనడంతో అతిశయోక్తిలేదు. దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించి అతి తక్కువ సమయంలో స్టార్ గుర్తింపు సొంతం చేసుకున్నారు. సెకండ్ ఇన్నింగ్‌లోను ఈ భామలు ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నారు. సీనియర్ రోల్స్‌లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇకపోతే ప్రియమణి, జ్యోతికకు తలనొప్పిగా మారిందంటూ సోషల్ మీడియాలో తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ మంచి కంటెంట్ ఉన్న పాత్రల్ని ఎంచుకుంటోన్న విషయం తెలిసిందే. విరాటపర్వం, జవాన్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. కాగా పలు సినిమాల్లో జ్యోతికకు రావాల్సిన అవకాశాలు ప్రియమణే దక్కించుకుంటుందట. అలాగే జ్యోతిక మరో కారణంతో ఆఫర్లను రిజెక్ట్ చేస్తుందట. తనను అప్రోచ్ అయిన మేకర్స్‌ను భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. దీంతో జ్యోతికకు ఆల్టర్నేట్‌గా ప్రియమణిని ఎంపిక చేసుకుంటున్నారట దర్శక, నిర్మాతలు. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ నెట్టింట దుమారం హాట్ టాపిక్‌గా మారింది. ఇక జ్యోతిక హీరో సూర్యను ప్రేమించి, పెళ్లి చేసుకుని ప్రస్తుతం హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లల సంతానం.