- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
తల్లికి క్యాన్సర్ అని తెలిసి.. స్టేజ్‌పైనే కన్నీరు పెట్టుకున్న హీరోయిన్..
by Nagaya |
X
దిశ, సినిమా : కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ వరల్డ్ రోజ్ డే సందర్భంగా క్యాన్సర్ పేషెంట్స్‌తో ఇంటరాక్ట్ అయింది. ఈ క్రమంలో స్టేజ్‌పైనే ఏడ్చేసింది. తన తల్లికి గతేడాది క్యాన్సర్ నిర్ధారణ అయిందని.. అప్పుడు తనను కూడా టెస్ట్ చేయించుకోమని డాక్టర్స్ సూచించారని చెప్పింది. అమ్మ సిక్ అయిన ప్రతీసారి భయమేస్తుందని.. కానీ అవేవీ బయటకు కనిపించకుండా త్వరగా కోలుకుంటుందనే భరోసా ఇస్తామని తెలిపింది. తనను కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలైనా చేస్తామన్న ప్రియ.. పేషెంట్స్ అందరు డాక్టర్స్‌పై నమ్మకం ఉంచాలని, కచ్చితంగా రికవరీ అవుతారని మోటివేట్ చేసింది. ఆ తర్వాత క్యాన్సర్‌తో బాధపడుతున్న వారిని హగ్ చేసుకుని ధైర్యం చెప్పింది.
Advertisement
Next Story