- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరోయిన్..? ఛీ ఛీ నువ్వు ఇలాంటి దానివా అంటూ మండిపడుతున్న ఫ్యాన్స్
దిశ, సినిమా: ఎవరైనా తల్లి కాబోతున్నారంటే కచ్చితంగా సంతోషిస్తారు. అది ఎలాంటి వారైనా సరే. ఈ భూమి మీదకి మరో ప్రాణిని తీసుకో రాబోతుంది అని ఆ అమ్మాయిని చాలా కేర్ఫుల్ గా చూసుకుంటారు. ఆనందిస్తారు. అయితే అది పెళ్లి తర్వాత మాత్రమే.. పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ అయితే మాత్రం జనాలు ఏ విధంగా ట్రీట్ చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ టాప్ మోస్ట్ హీరోయిన్ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది అన్న వార్త సోషల్ మీడియాని, సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరోయిన్ ప్రేక్షకులను తన అంద చందాలతో మెప్పిస్తుంది. అలాగే తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ఇతగాడే అంటూ ఓపెన్ కూడా అయ్యింది. అయితే పెళ్లి ఎప్పుడు అంటే మాత్రం మాట దాటవేస్తూ వచ్చింది .
అయితే ఈ బ్యూటీ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది అన్న వార్త బాగా వైరల్ గా మారింది. తన బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తున్న ఈ హాట్ హీరోయిన్ గర్భం దాల్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లికి ముందే ఈ అమ్మడు తొందర పడినట్లు ఆ క్రమంలోనే ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. దీంతో ఆమె ఫాన్స్ ఛీ ఛీ నువ్వు ఇలాంటి దానివా అంటూ మండిపడుతున్నారు. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.