- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘జై భీమ్’ సినిమా విషయంలో బీజేపీ రాజకీయం.. ప్రకాశ్ రాజ్ ట్వీట్ వైరల్
దిశ, సినిమా : 69వ నేషనల్ అవార్డు అనౌన్స్‌మెంట్ జరిగినప్పటి నుంచి ‘జై భీమ్’ గురించి చర్చ జరుగుతూనే ఉంది. అణగారిన కులాలకు న్యాయం జరగాలనే కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రం సమాజంలో కుల రాజకీయానికి వ్యతిరేకంగా గొంతెత్తింది. అయితే ఈ సినిమాకు ఒక్క అవార్డు కూడా రాకపోవడంపై సినీ లవర్స్, క్రిటిక్స్ బాధపడ్డారు. నేచురల్ స్టార్ నాని కూడా హార్ట్ బ్రేకింగ్‌గా ఉందని పోస్ట్ పెట్టగా.. ఓ వర్గం విమర్శలు ఎదుర్కోక తప్పట్లేదు. అయితే తాజాగా నటుడు, రాజకీయ నాయకుడు ప్రకాశ్ రాజ్ కూడా ‘జై భీమ్’ సినిమా గురించి పోస్ట్ పెట్టాడు. ‘మహాత్ముని హత్యను సమర్థించే వారు.. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని కోరుకునే వారు.. #JaiBheemను సెలబ్రేట్ చేసుకుంటారా?’ అని ప్రశ్నిస్తూ.. బీజేపీపై ఇండైరెక్ట్‌గా సెటైర్స్ వేశాడు.
Read More: పవిత్రతో పెళ్లిపై నరేష్ కొడుకు సంచలన వ్యాఖ్యలు.. ఫిల్మ్ నగర్‌లో మొత్తం అదే టాక్!