లోదుస్తులు లేకుండా ప్రగ్యా జైస్వాల్... క్లీవేజ్ షో

by Shiva |   ( Updated:2023-05-30 10:06:29.0  )
లోదుస్తులు లేకుండా ప్రగ్యా జైస్వాల్... క్లీవేజ్ షో
X

దిశ,వెబ్ డెస్క్ : బాలయ్య భామ ప్రగ్యా జైస్వాల్ బ్లాక్ అవుట్ ఫిట్ లో కుర్రాళ్ల మతి పొగొడుతోంది. తన క్లీవేజ్ అందాలతో ముచ్చెమటలు పట్టిస్తోంది. తాజాగా కథానాయకి ప్రగ్యా జైస్వాల్ ట్విట్టర్ లో తన ఎద అందాలు చూపిస్తుంటే తట్టుకోలేం బాబోయ్ అంటూ యువత కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే ఫోజులు, ఫోజులతో సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతున్నాయి. సోషల్ మీడియా వేదిక స్కిన్ షో చేస్తుంది ప్రగ్యా.. లోదుస్తులు లేకుండా హాట్ క్లీవేజ్ షోతో కుర్ర గుండెలు కొల్లగొడుతోంది. అదేవిధంగా ప్రస్తుతం ఈమె కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. రోజురోజుకూ ఆఫర్స్ తగ్గుతూ వస్తున్నాయి. వరుస పరాజయాలతో నేపథ్యంలో మేకర్స్ ఆమె పక్కన పెట్టేశారనే అనుకోవాలి. ఇక చెప్పాలంటే.. ప్రగ్యా చేతిలో ప్రస్తుతం అధికారికంగా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు.

Advertisement

Next Story