బట్టతలతో ప్రభాస్.. వైరల్ అవుతున్న డార్లింగ్ షాకింగ్ ఫొటోస్

by Hamsa |   ( Updated:2023-08-28 06:39:44.0  )
బట్టతలతో ప్రభాస్.. వైరల్ అవుతున్న డార్లింగ్ షాకింగ్ ఫొటోస్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్‌గా పాపులారిటీని రెట్టింపు చేసుకున్నాడు. ఇటీవల ప్రభాస్, కృతి సనన్ కలిసి జంటగా నటించిన ‘ఆదిపురుష్’ భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డార్లింగ్ వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఈ క్రమంలో పాన్ ఇండియా రేంజ్‌లో ఫాలోయింగ్‌ను తెచ్చుకున్నప్పటికీ కొంత మంది ప్రభాస్‌పై నెగిటివీటిని ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆయనకు సంబంధించిన పలు ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. తాజాగా, ప్రభాస్‌ మరో ఫొటో బట్టతలతో ఆయన ఫొటోను మార్ఫింగ్ చేసి నెట్టింట షేర్ చేస్తున్నారు. . దీంతో ఈ ఫొటోను చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతూ అలా చేసిన వారిపై ఫైర్ అవుతున్నారు.


Also Read: Sreeleela : మరోసారి రవితేజ‌తో కలిసి నటించనున్న శ్రీలీల ?

Advertisement

Next Story

Most Viewed