- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నెట్టింట దుమారం రేపుతోన్న ప్రభాస్ మరదలు సంచలన కామెంట్స్! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సలార్. ఈ రోజు థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. ఒక్కొక్కరికి టికెట్స్ కూడా దొరకడం లేదు. జనాలు అంతగా ఎగబడి మరీ సినిమా చూస్తున్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కోరికను పక్కన పెట్టి వరుస సినిమాలు తీస్తున్నారు. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ప్రతి ఒక్కరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మళ్లీ ఆ అమ్మాయి అనుష్క అయితేనే రెబల్ స్టార్‌కు కరెక్ట్ పర్సన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ కోరిక కేవలం అభిమానులదే కాదు.. ప్రభాస్ పెద్దమ్మ శ్మామల దేవిది కూడా. రీసెంట్‌గా ఈ హీరో పెళ్లిపై ఆమె స్పందించి.. 2024లో ప్రభాస్ వివాహం కచ్చితంగా జరుగుతుందని తెలిపింది.
అయితే ‘సలార్’ చిత్రానికి ముందు రెబల్ స్టార్ మరదలు ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆమెను.. ‘‘మీరు ప్రభాస్ మరదలే కదా? ప్రభాస్ పుట్టిన రోజు ‘హ్యాపీ బర్త్ డే బావ’ అని విషెస్ చెప్పారు. నిజమా? కదా? అని ప్రశ్నించారు. ఆమె స్పందించి.. మీకు ఎలా తెలుసు. నేను కేవలం ఆయన ఫొటో కింద హ్యాపీ బర్త్ డే బావ అని రాసి విష్ చేశా అంతే. ఆయనకు డైరెక్ట్‌గా చెప్పేంత సీన్ లేదు’’. అంటూ చెప్పుకొచ్చారు. చివరకు ప్రభాస్ బావ అవుతారు కానీ కొంచెం దూరం బంధువని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.