- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ram Charan:‘గేమ్ చేంజర్’ థర్డ్ సాంగ్ అప్డేట్ ఇచ్చిన తమన్.. ట్వీట్ వైరల్
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), శంకర్ కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’(game changer). ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో రాబోతున్న ఈ మూవీలో కియారా అద్వానీ(Kiara Advani ) హీరోయిన్‌గా నటిస్తుంది. అంజలి, సముద్రఖని, SJ సూర్య(SJ Surya), సునీల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ‘గేమ్ చేంజర్’ మేకర్స్ వరుస అప్డేట్స్(Updates) ఇస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నారు.
ఇటీవల ఇందులోంచి విడుదలైన రెండు పాటలు, టీజర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, ‘గేమ్ చేంజర్’(game changer) మూడో పాట అప్డేట్‌ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్(SS Taman) ఇచ్చాడు. ఈ మేరకు ‘X’ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. ‘‘రెడీగా ఉండండి. మెలోడీ సాంగ్(melody song) రాబోతుంది’’ అని రాసుకొచ్చాడు. కానీ డేట్‌ను మాత్రం అనౌన్స్ చేయలేదు. అయితే ఈ పాటకు సంబంధించిన షూట్ స్విట్జర్లాండ్(Switzerland)లో జరిగినట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
It’s tat Melody Gonna Make Some Lovely Memories #GameChangerThirdSingle 🩷 🎈
— thaman S (@MusicThaman) November 20, 2024
Ready Guys 📢. 🎵