- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral: పెళ్లి ఊరేగింపులో నోట్ల వర్షం.. అందుకునేందుకు ఎగబడిన జనం (వీడియో)
by Prasad Jukanti |
X
దిశ, డైనమిక్ బ్యూరో : పెళ్లి ఊరేగింపులో (UP wedding procession) నోట్ల వర్షం కురిసింది. యూపీలోని సిద్ధార్థ నగర్‌లో ఇటీవల జరిగిన ఓ వివాహ వేడుకల్లో ఊరేగింపు సమయంలో వరుడి తరఫు బంధువులు ఇళ్లు, జేసీబీలపై ఎక్కి అక్కడి నుంచి అతిథులపై నోట్ల వర్షం (Note shower) కురిపించారు. రూ.100, 200, 500 నోట్లను వెదజల్లారు. దాదాపు రూ.20 లక్షల విలువైన నోట్లను వెదజల్లినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా నోట్ల వర్షం కురవడంతో వాటిని అందుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలా విసిరేసే బదులు అవసరమైన పేదవారికి పంచవచ్చు కదా’ అని ఓ నెటిజన్ సూచించగా, ‘ఇంత డబ్బుతో నలుగురు పేద అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి ఉండేవారు’ అని మరొకరు కామెంట్ చేశారు. మరో నెటిజన్ ‘ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖకు కాల్ చేస్తే సరి’ అంటూ ఫన్నీగా స్పందించారు.
Advertisement
Next Story