- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా కడుపుకు కారణం ప్రభాస్.. కల్కి ప్రీ-రిలీజ్‌లో బిగ్ బాంబ్ పేల్చిన దీపికా పదుకోణె.. కామెంట్స్ వైరల్!
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫుడ్ ప్రియుడన్న విషయం తెలిసిందే. ఆయన నటించే నటీనటులంతా ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతారు. అలాగే హీరోయిన్స్‌కు కూడా ఆయన సెట్‌కి వారికి నచ్చిన ఫుడ్స్ చేయించుకుని తీసుకొచ్చి మరీ పెడుతుంటాడు. ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించే మాట్లాడుకుంటారనడంలో అతిశయోక్తి లేదు. అయితే కొంతమంది ఆయన చేసే మర్యాదకు ఆశ్చర్యపోవడంతో పాటు ఫిదా అయిపోతుంటారు. కొందరు ఇప్పటికీ గుర్తు చేసుకుని అప్పుడప్పుడు ప్రభాస్ ఫుడ్ గురించి మిస్ అవుతున్నామంటూ పోస్టులు కూడా పెడుతుంటారు.
ఇదిలా ఉంటే.. తాజాగా, కల్కి ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ప్రభాస్ ఫుడ్ వల్లే కడుపు వచ్చిందని షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ నేను ఇలా అవడానికి కారణం ప్రభాస్. అతను పెట్టిన ఫుడ్ వల్లే నా బేబీ బంప్ ఇలా తయారైంది. షూటింగ్‌లో నాకోసం ప్రతి రోజు ఎంతో రుచికరమైన ఫుడ్ తెప్పించి పెట్టేవాడు. ఆయనకు కేటరింగ్ సర్వీస్ ఉన్నట్టుగా సెట్‌లోకి ఐటమ్స్ అన్ని తెప్పించేవారు. తన మంచి మనసుతో అందరికి భోజనం పెట్టి తను సంతోష పడేవాడు’’ అని చెప్పుకొచ్చింది.
అలాగే సినిమా గురించి మాట్లాడుతూ.. నా కెరీర్‌లో డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ వచ్చింది. నాగ్ అశ్విన్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్‌తో పని చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అని తన అనుభూతిని పంచుకుంది. ప్రస్తుతం దీపికా పదుకొణె చేసిన కామెంట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, కల్కి మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఫుల్ బిజీగా ఉన్నారు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అవుతున్న మూవీ కావడంతో దీనికోసమే వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.