- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభాస్ తనతో నటించిన ప్రతి హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకుంటాడు.. స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు?
దిశ, సినిమా: పాన్ ఇండియా ప్రభాస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఈయన సినిమాల్లో నటించే హీరోయిన్లతో రెబల్ స్టార్ కు ప్రతిసారి ఎందుకు లింక్ పెడతారంటూ తాజాగా ఫ్యాన్స్ నెట్టింట రచ్చ చేస్తున్నారు. కుచ్ కుచ్ హోతా హై అంటూ తరచూ ఇతరులపై గాసిప్స్ సృష్టించడం ఇటీవల కాలంలో జనాలకు బాగా అవాటైపోయిందని మండిపడుతున్నారు. ఇండస్ట్రీలో స్టార్టింగ్ నుంచి నిన్న మొన్న వచ్చిన సినిమా వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, రెబల్ స్టార్ కు అయితే సోషల్ మీడియాలో ఎన్ని పెళ్లిళ్లు చేశారో లెక్కలేదంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పట్లో కాజల్ అగర్వాల్-ప్రభాస్ కాంబో లో వచ్చిన డార్లింగ్ సినిమా తర్వాత.. వీరిద్దరి పై దారుణంగా రూమర్స్ వచ్చాయి. తర్వాత అనుష్కతో అయితే 100 కు పైగా సార్లు వివాహం చేసి ఉంటారు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పినా ఎవ్వరూ వినడం లేదు. తర్వాత ఆదిపురుష్ మూవీలో నటించిన కృతి సనన్ తో ఏకంగా డేటింగ్ చేశారంటూ ఎన్నో వార్తలు క్రియేట్ చేశారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా వస్తుంది.
ఈ చిత్ర షూటింగ్ సమయంలో ప్రభాస్ అండ్ ఈ మూవీలో నటిస్తోన్న దిశా పటానీ కాస్త క్లోజ్ గా దిగిన పిక్స్ నెట్టింట వైరల్ కావడంతో ఇప్పుడు వీరిద్దిరి రిలేషన్ అంటగడుతున్నారు. అంటూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ విషయాన్ని బాలకృష్ణ కూడా తన అన్ స్టాపబుల్ షో లో కూడా అడిగారు. ప్రభాస్ తో నటించే హీరోయిన్స్ కు స్పెషల్ బోనస్ ఇలా గిఫ్ట్ గా దొరుకుతుంది. దాంతో వారికి కావాల్సినంత సోషల్ మీడియా ప్రచారం కూడా దక్కుతుందన్నారు.