- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొత్తానికి ఆధారాలతో బయటపడ్డ ప్రభాస్-అనుష్క రిలేషన్!
దిశ, సినిమా: ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరో, హీరోయిన్ ప్రేమలో పడటం కామన్ అయిపోయింది. అయితే కొందరు సినిమా ద్వారా దగ్గరై ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు మరో జంట కూడా అదే ఫాలో అవుతున్నట్లు టాక్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- అనుష్క శెట్టి ప్రేమించుకుంటున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి డార్లింగ్, బాహుబలి సినిమాలో జంటగా నటించి ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు.
దీంతో అక్కడే వీరి ప్రేమ మొదలైందంటూ పుకార్లు షికారు చేశాయి. కానీ వాటిపై వీరిద్దరు స్పందించి తాము మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ప్రభాస్-అనుష్క ప్రేమ గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, అనుష్క- ప్రభాస్ ఆధారాలతో రిలేషన్‌లో ఉన్నట్లు బయటపడింది.
ఒకానొక సమయంలో ప్రభాస్ వేసుకున్న చెప్పులను ఇప్పుడు అనుష్క శెట్టి వేసుకుంటుంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో అది చూసిన నెటిజన్లు లవ్ లేకుండా ఒకరి చెప్పులు మరొకరు ఎందుకు వేసుకోవడం? ఎందుకు చేస్తారు ప్రేమ ఉంటేనే అలా మార్చుకుంటారని చర్చించుకుంటున్నారు.