- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను ప్రపోజ్ చేశా.. తనే ఒప్పుకోలేదు.. మొత్తానికి ఆమెను ప్రేమించానని ఒప్పుకున్న ప్రభాస్
దిశ, సినిమా: డార్లింగ్ ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. తెలుగు ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ లెవల్లో నిలబెట్టడంలో కీ రోల్ ప్లే చేశాడు. ఆయన కటౌట్ కు తగినట్లుగానే భారీ మొత్తంలో అభిమానులను సంపాదించుకున్నాడు కానీ వారు కొరుకున్నట్లుగా పెళ్లి మాత్రం చేసుకోలేకపోతున్నాడు. అనుష్కతో ప్రేమలో ఉన్నాడని త్వరలో మ్యారేజ్ కాబోతుందని రూమర్స్ వచ్చినా ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చారు. ఆ తరువాత కృతి సనన్ తో వివాహం అని గుసగుసలు వినిపించాయి. కానీ వారిద్దరి మధ్య అలాంటిదేమీ లేదని అర్థమైపోయింది. ఇంతకీ మా హీరో ఎవరినైనా ప్రేమించాడా లేదా అని తలలు పట్టుకుంటున్న వేళ ఓ స్టోరీ నెట్టింట వైరల్ అవుతుంది.
ఓ ఇంటర్వ్యూలో యాంకర్..' మీరు ఇప్పటివరకు ఎవరినైనా లవ్ చేశారా? ' అని అడగ్గా.. ఇంట్రోవర్ట్ హీరో స్మైల్ ఇస్తూ సమాధానం ఇచ్చాడు. ' చాలా మంది అమ్మాయిలకి ప్రపోజ్ చేశా కానీ రిజెక్ట్ చేశారు ' అని తెలిపాడు. ఇక దీనిపై రియాక్ట్ అవుతున్న నెటిజన్లు.. 'ప్రభాస్ ను కూడా ఒక అమ్మాయి కాదనుకుందా? అలాంటప్పుడు మనం లవ్ చేసిన పాప నో చెప్పడంలో అర్థం ఉంది. అంటే ఈ విషయాన్ని లైట్ తీసుకోవాలి' అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొందరేమో ప్రభాస్ అన్న అబద్ధం చెప్తున్నాడు అని అంటున్నారు.
- Tags
- prabhas