- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్రివిక్రమ్‌కు, పవన్‌కు మరోసారి కౌంటర్ఇచ్చిన పూనమ్.. అలాంటి క్యారెక్టర్ నాది కాదంటూ..
దిశ, సినిమా : నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె ఎప్పుడూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఎక్కువగా విమర్శలు చేస్తూ ఉంటుంది.ఇక ఈ మధ్య ఈ నటి త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ పై విమర్శల దాడికి దిగిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా వారికి కౌంటర్ ఇస్తూ వచ్చింది. అయితే తాజాగా మరోసారి పూనమ్ వారిపై ఘాటైన విమర్శలుచేసింది.
త్రివిక్రమ్‌ను ఉద్దేశిస్తూ.. ఆ గురూజీ కోరుకునే క్యారెక్టర్ నాది కాదు,ఆయనకు కావాల్సింది నా దగ్గర లేదంటూ సంచలన కామెంట్స్చేసింది. ఇదే ఫైర్ మీద పవన్ పైకూడా విరుచుకపడింది. అయితే ఓ నెటిజన్, నీ టైం బాగాలేకో, టాలెంట్ లేకో స్టార్ హీరోయిన్ కాలేకపోయావు అందుకు తివక్రమ్‌ను ఎందుకు విమర్శిస్తావని ప్రశ్నించగా, డైరెక్టర్ త్రివిక్రమ్ చెడు స్వభావం నాకు మాత్రమే తెలుసు. నీ అనుభవం నీది నా అనుభవం నీది. అతను అందరి జీవితాలను నాశం చేస్తాడు అని సమాధానం ఇవ్వగా, మరో నెటిజన్ నీకు ఏం పని లేదు కదా అందుకే పదే పదే విమర్శలు చేసుకుంటూ వస్తావు అని ప్రశ్నించగా, లీడర్ స్త్రీలను ఎలా గౌరవిస్తాడో, అతని అనుచరులు కూడా అలా గౌరవిస్తాడు, ప్రతి రాజకీయ నాయడు లీడర్ కాలేడని కామెంట్ చేయంతో, పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసిందంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.