- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థైస్ మొత్తం చూపిస్తూ కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తోన్న పూనమ్ బజ్వా..!
దిశ, సినిమా: అక్కినేని సీనియర్ స్టార్ హీరో నాగార్జున నటించిన ‘బాస్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నటి పూనమ్ బజ్వా. తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పరుగు చిత్రంలో నటించింది. ఎన్టీఆర్ ‘కథనాయకుడు’ వంటి మూవీల్లో నటించి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ బ్యూటీ కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ మంచి పేరు సంపాదించుకుంది.
తన నటన, అందం, స్మైల్‌తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసుకుంది. ఏమైందో తెలియదు కానీ సడన్‌గా టాలీవుడ్‌లో కనిపించకుండా వెళ్లింది. ప్రస్తుతం ఆడదపాడదా సినిమాల్లో నటిస్తుంది. సినిమాల్లో అవకాశాలు రానప్పటికీ పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ హాట్ అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. ఈ అమ్మడు చేసే ఘాటు షోకు కుర్రాళ్ల నుంచి పెద్దలు సైతం ఆగం కావాల్సిందే.
ఇంటర్నెట్‌ను షేక్ చేసే గ్లామర్ పిక్స్‌ను తరచూ తన ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. బికినీ ధరించి.. బీచ్ వేర్స్ తో అందాల విందు చేస్తూ కుర్రాళ్లకు కాక రేపుతుంటుంది. తాజాగా పూనమ్ బజ్వా ఇండోర్ ఫొటో షూట్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇంట్లో ఓ మూలన కూర్చుని.. మొత్తం థైస్ కనిపించేలా షోల్డర్ అందాలతో హాట్ ఫొటోలకు ఫోజలిచ్చింది. నెటిజన్లను చూపు తిప్పుకోకుండా చేస్తోన్న ఈ స్టన్నింగ్ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
- Tags
- Poonam Bajwa