- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కల్యాణ్-అనుష్క కాంబోలో మిస్సైన బ్లాక్ బస్టర్ చిత్రం!!
దిశ, వెబ్‌డెస్క్: ఎంతమంది హీరో-హీరోయిన్ల కాంబోలో సినిమాలొచ్చినా.. కొందరి హీరో-హీరోయిన్ల కాంబో వెరీ క్రేజీగా ఉంటుంది. అలా ఇండస్ట్రీలో చాలా మంది హీరో-హీరోయిన్లకు ఓ ప్రేత్యేక గుర్తింపు కూడా ఉంది. బెస్ట్ ఎగ్జామ్ ఫూల్‌గా ప్రభాస్-అనుష్క జోడి అని చెప్పుకోవచ్చు. అయితే టాలీవుడ్‌లో ఇలాంటి మరో కాంబో తెరకెక్కనుండాల్సింది. కానీ పలు అనివార్య కారణాల వల్ల హీరోయిన్ మూవీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. ఇంతకీ ఆ బెస్ట్ జోడి ఎవరని అనుకుంటున్నారా? యాక్టర్ కమ్ మంచితనంలో కోట్లాది గుండెల్లో నిలిచిపోయిన పవర్ స్టార్ పవర్ కల్యాణ్ అండ్ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి. వీరిద్దరి కలయికలో ‘బంగారం’ చిత్రం రావాల్సిందట. కానీ అనుష్క ఈ మూవీ నుంచి తప్పుకుందట. అయితే దర్శకుడు ఈ చిత్రంలో అనుష్కతో ఓ సీన్ ఊహించుకున్నారట. కానీ స్విటీ ఈ అవకాశాన్ని చాలా సింపుల్‌గా రిజెక్ట్ చేసిందట. ఇక అప్పటినుంచి వీరిద్దరి కాంబినేషన్‌లో కూడా ఏ ఒక్క మూవీ తెరకెక్కలేదు.