- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > Parinithi Chopra-Raghav Chadda : ఇప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయింది.. పెళ్లి డేట్ ఫిక్స్.. సెప్టెంబర్‌లో రాజస్థాన్‌లోనే డెస్టినేషన్ వెడ్డింగ్..
Parinithi Chopra-Raghav Chadda : ఇప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయింది.. పెళ్లి డేట్ ఫిక్స్.. సెప్టెంబర్‌లో రాజస్థాన్‌లోనే డెస్టినేషన్ వెడ్డింగ్..
X
దిశ, సినిమా : బ్యూటిఫుల్ పరిణీతీ చోప్రా, ఆప్ లీడర్ రాఘవ్ చద్దా ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఇయర్ స్టార్టింగ్‌లోనే ఈ వేడుక జరగ్గా.. తాజాగా పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సెప్టె్ంబర్ 25న ఇద్దరు ఒక్కటి కానున్నారనే టాక్ వినిపిస్తోంది. చాలా దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే ఈ వివాహ మహోత్సవానికి హాజరుకానుండగా.. రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతోంది. ఇక ఇప్పటికే పరిణీతి టీమ్ పెళ్లి పనులు ప్రారంభించగా.. ఎలాంటి కార్యక్రమాలు, ఎప్పుడు జరగబోతున్నాయనే విషయాల గురించి మీడియాతో పంచుకునేందుకు పెళ్లి కూతురు సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఈ తంతు పూర్తిగా ఇంటిమేట్‌గా జరగాలని కోరుకుంటున్నట్లు టాక్.
ఇవి కూడా చదవండి : Ye Maaya Chesave : నాగచైతన్య, సమంత కాంబో క్లాసిక్ హిట్ మూవీ రీరిలీజ్..
Advertisement
Next Story