- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శ్రీరామ నవమి నాడు ప్రభాస్ ‘ఆది పురుష్’ నుంచి అదిరిపోయే అప్డేట్
X
దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఆది పురుష్’. దీనిని డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందిస్తున్న సినిమా ఆది పురుష్. ఈ చిత్రం జూన్ 16న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అంతేకాకుండా టీజర్ పలు వివాదాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా, శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ‘ఆది పురుష్’ సినిమా నుంచి న్యూ పోస్టర్ విడుదలైంది. ఆ పోస్టర్‌ను స్వయంగా ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రిలీజ్ చేశాడు. ‘‘ మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీ రామ్’’ అనే క్యాప్షన్’ ను జత చేశాడు. దీంతో అది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి: OTTలోకి ఎంట్రీ ఇస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..!
Advertisement
Next Story