- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
OTT: ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఇవే..
దిశ, సినిమా: సినిమా ప్రియులకు అదిరిపోయే న్యూస్. ఇప్పటికే చాలా సినిమాలు , వెబ్ సిరీస్‌లు ఓటీటీలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా తర్వాత నుంచి చాలా మంది ఓటీటీ వైపే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో థియేటర్స్‌కు వెళ్లి సినిమాలు చూసే వారి సంఖ్య చాలా తగ్గింది. ఎందుకంటే మూవీ రిలీజైన 15 నుంచి 20 రోజులకే సినిమా ఓటీటీలోకి రావడంతో చాలా మంది దీని వైపే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కాగా, ఈ వారంలో ఓటీటీలో ఏ ఏ సినిమాలు విడుదల కానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్:
ది డెకమెరన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 25
క్లియో సీజన్ 2 (జర్మన్ వెబ్ సిరీస్)- జూలై 25
టోక్యో స్విండ్లర్స్ (జపనీస్ వెబ్ సిరీస్)- జూలై 25
ఘోస్ట్ బస్టర్స్: ఫ్రొజెన్ ఎంపైర్ (ఇంగ్లీష్ చిత్రం)- జూలై 26
ది డ్రాగెన్ ప్రిన్స్ సీజన్ 6 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 26
ఎలైట్ సీజన్ 8 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 26
జీ5:
భయ్యాజీ (హిందీ చిత్రం)- జూలై 26
ఛల్తే రహే జిందగీ (హిందీ సినిమా)- జూలై 26
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
బ్లడీ ఇష్క్ (హిందీ సినిమా)- జూలై 26
చట్నీ సాంబార్ (తమిళ వెబ్ సిరీస్)- జూలై 26
ఆహా:
రాజు యాదవ్ (తెలుగు సినిమా)- జూలై 24
భరతనాట్యం (తెలుగు చిత్రం)- జూలై 27
ఆపిల్ ప్లస్ టీవీ:
టైమ్ బండిట్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 24
వన్ లైఫ్ (ఇంగ్లీష్ చిత్రం)- జూలై 25
అమెజాన్ ప్రైమ్:
ది మినిస్ట్రీ ఆఫ్ అన్‌జెంటిల్‌మెన్లీ వార్‌ఫేర్ (ఇంగ్లీష్ మూవీ)- జూలై 25
జియో సినిమా:
విచ్ బ్రింగ్స్ టు మీట్ యు (ఇంగ్లీష్ సినిమా)- జూలై 26
- Tags
- ott movies