- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..!
దిశ, సినిమా: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లోపు ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా త్వర త్వరగా సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. కాగా, ఈ వారంలో ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
నెట్ ఫ్లిక్స్ :
ఎ గుడ్ గర్ల్స్ గైడ్ టు మర్డర్ (వెబ్‌సిరీస్) – (ఆగస్టు 1)
అన్‌స్టేబుల్ 2 (వెబ్‌సిరీస్)- (ఆగస్టు 1)
మోడ్రన్ మాస్టర్స్ (రాజమౌళి డాక్యుమెంటరీ) – (ఆగస్టు 2)
జో రోగన్ (ఇంగ్లీష్)- (ఆగస్టు 3)
డిస్నీ+హాట్‌స్టార్ :
నో వే అవుట్ కొరియన్ – (జులై 31)
ది కింగ్ డమ్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్‌ది ఏప్స్ (తెలుగు)- (ఆగస్టు 2)
అమెజాన్ ప్రైమ్:
బ్యాట్ మ్యాన్: క్యాప్డ్ క్రూసేడర్(ఇంగ్లీష్ సిరీస్)- (ఆగస్టు 1)
సోనీ లివ్ :
బృందా (తెలుగు) – (ఆగస్టు 2)
జియో సినిమా :
డ్యూన్ పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ ) – (ఆగస్టు 1)
ఘుడ్ చడీ (హిందీ) – (ఆగస్టు 1)
టారోట్ (హాలీవుడ్) – (ఆగస్టు 3)
దస్ జూన్ కీ రాత్(హిందీ సిరీస్)-(ఆగస్టు 4)
ఆపిల్ టీవీ ప్లస్ :
ఉమెన్ ఇన్ బ్లూ (వెబ్‌సిరీస్)- (జులై 31)
- Tags
- ott movies